Tuesday, March 16, 2010

ఇంకో కవిత

శబ్దం.....రాగం

నా మదిలో రాజుకున్న నిర్లిప్త నీరవ నిశ్శబ్దాన్ని యెవరు చదవగలరు?

చదివి ఆ నిశ్శబ్దం వెనక ఉన్న శబ్దంలో రాగమేదో ఎవరు తెలుసుకోగలరు?

వసంత మోహన కల్యాణి అమృతవర్షిణి -- ఏదీకాదు!

అదో శృతీ లయా లేని అనామికా రాగం.

ప్రేమతో శృతి చేస్తే.....ఆనంద భైరవి....!

నిర్లక్ష్యం తో లయ కలిపితే.......శివరంజని!

.......శ్రీ

3 comments:

RAMA NAIDU said...

ప్రేమతో శృతి చేస్తే.....ఆనంద భైరవి....!

నిర్లక్ష్యం తో లయ కలిపితే.......శివరంజని!

chaalaa chakkagaa cheppaaru

A K Sastry said...

డియర్ Rama Naidu!

ఆ కవయిత్రి అంత చిన్నవయసులోనే అలాంటి కవితలు చెప్పినందుకు మెచ్చుకోవాలి.

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Nagaraju said...

Hi,
Visit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)

Plz reply to me by comment.

Thanks,
Nagaraju